COVID-19 డ్రగ్ తయారీ హైదరాబాద్ లోనే.. Biophore India Pharmaceuticals కు DCGI అనుమతి! || Oneindia

2020-07-15 2,000

Biophore India Pharmaceuticals, a city-based firm, has received license from the Drug Controller General of India (DCGI) to manufacture Favipiravir, a drug used in the finished formulation to treat mild to moderate cases of COVID-19.
#COVID19
#Coronavirus
#DCGI
#Covid19vaccine
#COVID19Drug
#BiophoreIndiaPharmaceuticals
#BiophoreIndia
#COVID19Medicine
#Hyderabad
#Telangana


కరోనావైరస్‌ విరుగుడు డ్రగ్ తయారీకి చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫావిపిరావిర్ ఔషధ తయారీకి ముందుకొచ్చిన హైదరాబాద్ ఫార్మా కంపెనీ బైయోఫోర్ ఇండియా ఫార్మాష్యూటికల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి ఇచ్చింది.